రేపటి నుండి మూడురోజుల పాటు జరగనున్న తానా 2023 మహాసభల్లో పాల్గొనే నిమిత్తం దర్శకులు వై.వీ.ఎస్.చౌదరి, వీరభద్రంలు అమెరికా చేరుకున్నారు. న్యూజెర్సీలోని సాయిదత్తపీఠాన్ని వారు సందర్శించారు. అంతకు పూర్వం గుంటూరు జడ్పీ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం, మన్నవ సుబ్బారావు, Ublood ఛైర్మన్ యలమంచిలి జగదీష్ బాబు తదితరులతో కలిసి మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు న్యూయార్క్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
తానా సభలకు YVS చౌదరి
Related tags :