NRI-NRT

అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

ఆషాడ మాస భోనాలా సందడి విదేశాల్లో ను మొదలు అయింది. ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంప్రదాయ రీతిలో భోనాలా పండుగ ను నిర్వహించారు.మహిళలు భోనాలు ఎత్తి నడుస్తుండంగా డప్పు శబ్దాలు మధ్య పురుషులు నృత్య విన్యాసాలు తో ఉత్సాహం గా కలిసి కుటుంబ సమేతం గా స్థానిక గుడికి వెళ్లి భోనాలు సమర్పించారు.సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన అందరూ ఆనందం గా గడుపుతూ పూజ కార్యక్రమాల అనంతరం కలిసి మెలిసి ఏర్పాటు చేసుకున్న భోజనాలు ను తృప్తి గా స్వీకరించారు.పండుగ సంప్రదాయలకు ప్రజలు కనబరుస్తున్న విశేష స్పందన కు నిర్వాహకులు అభినందనలు తెలిపారు.