NRI-NRT

Breaking: తానా తదుపరి అధ్యక్షుడిగా డా.కొడాలి నరేన్. కార్యదర్శిగా కొల్లా అశోక్.

Breaking: తానా తదుపరి అధ్యక్షుడిగా డా.కొడాలి నరేన్. కార్యదర్శిగా కొల్లా అశోక్.

తానాలో రాజీ కుదిరింది. సంస్థ చరిత్రలో తొలిసారిగా తదుపరి అధ్యక్షుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో నిర్వహించిన తానా 2023 మహాసభల ప్రశ్నకు సమాధానం దొరికింది. సోమవారం నాడు ఫిలడెల్ఫియాలో జరిగిన తానా బోర్డు సమావేశంలో తదుపరి అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన కృష్ణా జిల్లా ప్రవాసాంధ్రుడు, ప్రొఫెసర్, డా. నరేన్ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తానాలో తనకు ఎప్పుడూ రాజ్యసభ పదవులేనని వ్యాఖ్యానించే కొడాలి అధ్యక్ష పదవి కూడా అదే బాటలో అధిరోహించారు. ఈయన ప్రస్తుత అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు అనంతరం 2025లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. అప్పటివరకు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా (EVP) కొనసాగుతారు. కార్యదర్శిగా ప్రకాశం జిల్లాకు చెందిన కొల్లా అశోక్‌బాబు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా తూనుగుంట్ల శిరీష, కోశాధికారిగా రాజా కసుకుర్తి, సహాయ కోశాధికారిగా పంత్ర సునీల్‌లు ఎన్నికయ్యారు. పూర్తి లిస్టు దిగువ చూడవచ్చు.

3 Non Donor Directors
Satish Vemuri (Bay Area)
Ramakanth Koya (Virginia)
Ravi Potluri (Philadelphia)

Donor director
Srinivas Lavu (Atlanta)

2 Foundation Donor Trustees
Ravi Samineni (Columbus)
Suresh Puttagunta

Nondonor Trustees
Srinivas Kukatla (Maryland)
Srinivas Yenduri (Connecticut)
Satish Meka
Bhakta Bhalla (Bay Area)
Bobby Kommalapati

EVP: Naren Kodali (Virginia)
Secretary: Ashok Kolla (DFW)
Joint Secretary: Sirisha Tunuguntla (New York)
Treasurer: Raja Kasukurti (New Jersey)
Joint Treasurer: Sunil Pantra (Detroit)
Community Coordinator: Lokesh Naidu Konidala (DFW)
Cultural Coordinator: Vamsi Vasireddy (New Jersey)
Women’s Coordinator: Madhuri Eluri
Councilor At Large: Rajanikant Kakarala (Bay Area)
Sports Co-Oordinator: Naga Panchumarti (North Carolina)
International Co-ordinator: Tagore Malineni (North Carolina)

North(Michigan): Vishnu Jampala
Ohio: Siva chava
New York: Deepika Sammeta
New Jersey: Ramakrishna Vasireddy
Dallas: Paramesh Devineni
Southwest(Texas): Sumant Pusuluri
Midwest(Chicago): Sriharsha Garikipati
New England: Krishna Prasad Somepalli
Mid Atlantic: Bhaskar Malineni
Northern California: Venkat Adusumilli
Southern California: Suresh Mallina
Capital: Satya Surapaneni
Southeast: Madhukar Yarlagadda
Northwest Srinivasa Abburi
South Central: Emesh Gutta
North Central: Sriman Yarlagadda
Appalachian: Rajesh Yarlagadda
Rocky Mountain: Sekhar Kolla

Read more: Interview With TANA 2023-25 President Niranjan Sringavarapu