Devotional

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగవంతం

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగవంతం

అయోధ్యలో రామమందిర నిర్మాణం కొనుసాగుతోంది. నిర్మాణ పనులకు సంబంధించిన తాజా ఫొటోలు ఆలయ ట్రస్టు విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో భక్తులకోసం రామమందిర తీర్థయాత్ర ప్రదేశాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 2024 జనవరి నాటికి ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ సిద్ధంగా ఉంటుందని, ఆపై విగ్రహాలను ఆలయం లోపల ఉంచుతామని ఇప్పటికే ట్రస్టు తెలిపింది. అయోధలో రామమందిర నిర్మాణ పనులకు సంబంధించిన తాజా ఫొటోలను ట్రస్టు విడుదల చేసింది.