Business

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 299 పాయింట్లు నష్టపోయి 66,384 వద్ద ముగియగా.. నిఫ్టీ 72 పాయింట్ల నష్టంతో 19,672 పాయింట్ల దగ్గర స్థిరపడింది. యాక్సిస్ బ్యాంకు, మారుతీ, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ, HCL, ITC, విప్రో, రిలయన్స్ షేర్లు నష్టపోగా.. TCS, భారతీ ఎయిర్టెల్, టైటాన్, HDFC, సన్ ఫార్మా, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి.