‘‘2019 మార్చి నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.1,90,203 కోట్లు. 2020 మార్చి నాటికి రూ.2,25,418 కోట్లు, 2021 మార్చి నాటికి రూ.2,71,259 కోట్లు, 2022 మార్చి నాటికి రూ.3,14,136 కోట్లుగా ఉంది. 2023 రాష్ట్ర బడ్జెట్ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రం అప్పు రూ.3,66,306 కోట్లుగా ఉంది. తెలంగాణ సర్కారు డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ పేరిట రూ. 1407.97 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరిట రూ.6528.95 కోట్లు అప్పు చేసినట్లు నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా వివరించారు.
తెలంగాణా అప్పు ₹3.66లక్షల కోట్లు
Related tags :