Sports

నేడు భారత్- వెస్టిండీస్ మధ్య తొలి వన్డే

నేడు భారత్- వెస్టిండీస్ మధ్య తొలి వన్డే

నేడు భారత్ , వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరుగనుంది. వెస్టిండీస్ vs ఇండియా మొదటి వన్డే కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7.00 గంటలకు ప్రారంభం కానుంది.

ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

టీమిండియా XI: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్/సంజు శాంసన్ (వికెట్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్/ముఖేష్ కుమార్

వెస్టిండీస్‌ XI: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (C & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్, జేడెన్ సీల్స్/యానిక్ కరియా