Sports

నేడు భారత్-వెస్టిండీస్ రెండో వన్డే

నేడు భారత్-వెస్టిండీస్ రెండో వన్డే

భారత్, వెస్టిండీస్ మధ్య బార్బడోస్ వేదికగా ఇవాళ రెండో వన్డే జరగనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా 1-0 ఆదిక్యంలో ఉంది. ఇవాళ జరిగే రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు తొలి మ్యాచ్ లో ఓడిన విండీస్… రెండో వన్డేలోనైనా గెలిచి సిరీస్ రేసులో నిలవాలని భావిస్తోంది. తొలి వన్డే తరహాలోనే టీమ్ ఇండియా కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు.

జట్ల వివరాలు: West Indies XI: Brandon King, Alick Athanaze, Shai Hope (C & wk), Keacy Carty, Shimron Hetmyer, Rovman Powell, Romario Shepherd, Dominic Drakes, Yannic Cariah, Gudakesh Motie, Jayden Seales.

India XI: Rohit Sharma (C), Shubman Gill, Virat Kohli, Ishan Kishan (wk), Hardik Pandya, Suryakumar Yadav, Ravindra Jadeja, Shardul Thakur, Kuldeep Yadav, Umran Malik, Mukesh Kumar.