ప్రముఖ రచయిత, కవి, రాజ్యసభ మాజీ సభ్యుడు డా. జావేద్ అక్తర్‌కు సి.నారాయణరెడ్డి “విశ్వంభర” పురస్కారాన్ని శనివారం నాడు రవీంద్రభారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో అందజేయనున్నట్లు సుశీల నారాయణరెడ్డి ట్రస్టు తెలిపింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర గవర్నర్ సీ.హెచ్.విద్యాసగరరావు, మంత్రి నిరంజన్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు హాజరవుతారు. వివరాలు దిగువ చూడవచ్చు.
జావేద్ అక్తర్‌కు సినారె “విశ్వంభర” పురస్కారం
Related tags :