ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ఆర్కాన్సా వేసవి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, త్రోబాల్ పోటీలతో పాటు పిల్లలకు ప్రత్యేక క్రీడా పోటీలకు రూపకల్పన చేసినట్లు తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, క్రీడల సమన్వయకర్త పంచుమర్తి నాగ, క్రీడా విభాగ అధ్యక్షుడు యార్లగడ్డ రాజ్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక తానా ప్రతినిధుల సహకారంతో ఈ వేడుకల విజయవంతానికి కృషి చేస్తామని తెలిపారు.
Arkansas: తానా వేసవి క్రీడా పోటీలు
Related tags :