భారతీయ సంతతికి చెందిన నిషా దేశాయ్ బిస్వాల్ యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కి డిప్యూటీ సీఈఓగా పనిచేస్తారని US సెనేట్ వాయిస్ ఓటు ద్వారా ధృవీకరించింది. కాగా ఈ వార్త తెలియగానే తాను చాలా సంతోషించానని వ్యాపారవేత్త అయిన నిషా అన్నారు.అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మార్చిలో ఈ పదవికి తన నామినేషన్‌ను ప్రకటించారు. వైట్ హౌస్ ప్రకారం, నిషాకు US విదేశాంగ విధానంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది.