Sports

నేడు భారత్ వర్సెస్‌ వెస్టిండీస్ 4వ టీ20

నేడు భారత్ వర్సెస్‌ వెస్టిండీస్ 4వ టీ20

ఇవాళ విండీస్‌ వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఫ్లోరిడా వేదికగా జరుగంది. ఇక ఈ మ్యాచ్‌ భారత కాలమాన ప్రకారం.. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటికే.. 2-1 తేడాతో విండీస్‌ ఈ సిరీస్‌ లో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌ లో గెలిస్తేనే సిరీస్‌ కొట్టే చాన్స్‌ ఉంటుంది.

వెస్టిండీస్ : 1 కైల్ మేయర్స్, 2 బ్రాండన్ కింగ్, 3 జాన్సన్ చార్లెస్, 4 నికోలస్ పూరన్ (వారం), 5 రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), 6 షిమ్రాన్ హెట్మెయర్, 7 జాసన్ హోల్డర్/రోస్టన్ చేజ్, 8 రొమారియో షెపర్డ్, 9 అకేల్ హోసిన్ , 10 అల్జారీ జోసెఫ్, 11 ఒబెడ్ మెక్‌కాయ్

భారత్ : 1 యశస్వి జైస్వాల్, 2 శుభ్‌మన్ గిల్, 3 సూర్యకుమార్ యాదవ్, 4 తిలక్ వర్మ, 5 సంజు శాంసన్ (వికె), 6 హార్దిక్ పాండ్యా (కెప్టెన్), 7 అక్షర్ పటేల్, 8 కుల్దీప్ యాదవ్, 9 అర్ష్‌దీప్ సింగ్, 10 ముఖేష్ కుమార్ , 11 యుజ్వేంద్ర చాహల్