ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. రుషికొండపై సచివాలయ నిర్మాణం చేపడుతున్నారని వైకాపా అధికారికంగా ట్వీట్ చేసింది. పార్టీ పరంగా తొలిసారిగా అధికారికంగా రుషికొండపై సచివాలయ భవన నిర్మాణం జరుగుతోందని వైకాపా అంగీకరించింది. దీనిపై తెదేపా చేస్తున్న దుష్ప్రచారం చూస్తుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేదనిపిస్తోందని ఆ ట్వీట్‌లో పేర్కొంది.
రుషికొండపై సచివాలయ నిర్మాణం: YSRCP Official
Related tags :