అమెరికాలోని ఎన్నారైలకూ ఓటు హక్కు కల్పించాలని NRI WOMEN WING, AP NRI USA ఆధ్వర్యంలో చికాగోలోని భారత కాన్సులేట్ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. బ్యాలట్ ఓటు లేదా ప్రాక్సీ ఓటు ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే వ్యవస్థను కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హేమ కానూరు, రవి కాకర, శ్రీనివాస్ పెదమల్లు, వెంకట్ యలమంచిలి, విజయ్ కొరపాటి, రఘు చిలుకూరి, చిరంజీవి గల్లా, కృష్ణమోహన్ చిలమకూరు, హను చెరుకూరి, శ్రీహరీష్ జమ్ముల, రవి గొర్రెపాటి, శ్రీహర్ష గరికిపాటి, సందీప్ ఎల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.