NRI-NRT

Virginia: ఆష్‌బర్న్‌లో “ఆటా” 5క్ వాక్ ఛాలెంజ్

Virginia: ఆష్‌బర్న్‌లో “ఆటా” 5క్ వాక్ ఛాలెంజ్

అమెరికా తెలుగు సంఘం (ఆటా) వర్జీనియాలో ఆదివారం నాడు ఆష్‌బర్న్‌లో 5కె వాక్ ఛాలెంజ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, ట్రస్ట్ బోర్డు సభ్యులు సుధీర్ బండారు, శ్రీని మల్లపురం, షీతల్ బొబ్బ తదితరులు హాజరయ్యారు. రవి చల్లా (కార్పోరేట్ స్పాన్సర్షిప్-ఛైర్), రీజనల్ కో-ఆర్డినేటర్ హనిమి వేమిరెడ్డి, అమర్ పాశ్య, హర్ష భరెంకబై, మల్ల కాల్వ, రాము ముండ్రాతి (మీడియా కమిటీ చైర్), అమర్ బొజ్జ, సునీల్ కుడికల, ప్రవీణ్ దాసరి (పబ్లిసిటి కమిటి చైర్)లు కార్యక్రమ విజయవంతానికి తోడ్పడ్డారు.