WorldWonders

Google: గంట పనికి ₹1.24లక్షల జీతం

Google: గంట పనికి ₹1.24లక్షల జీతం

ఒక Google ఇంజనీర్ ప్రతిరోజూ 1 గంట మాత్రమే పని చేస్తాడు. కానీ, అతని వార్షిక వేతనం రూ.1.24 కోట్లు. ఇప్పుడు అందరూ ఇంజినీర్ల చూపు అతడి పనిపైనే పడింది. డెవాన్గూ అనే ఈ 20 ఏళ్ల టెక్కీ యువకుడు గుగుల్‌లో కోడింగ్ విభాగంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అతను తన కోడింగ్‌ను 1 గంటలో ముగిస్తాడు. తాను వేగంగా పని చేస్తానని కష్టపడి పనిచేసే వ్యక్తిని కాదు అని అంటున్నాడు. అతను రోజుకు 1 గంట మాత్రమే పని చేస్తాడు. అంటే నెలకు 24 నుంచి 28 గంటల పని మాత్రమే. గంట పని ముగించిన తర్వాత అతను కావాల్సినంత ఎంజాయ్‌ చేస్తాడు. బీచ్‌లు, పార్క్‌లు సహా రోజూ అనేక జాలీ రైడ్స్‌ చేస్తాడు.