Sports

నేడు ఐర్లాండ్ భారత్ చివరి టీ20

నేడు ఐర్లాండ్ భారత్ చివరి టీ20

IND vs IRE : నేడు ఐర్లాండ్‌తో చివరి టీ20 మ్యాచ్‌ ఆడనుంది టీమిండియా. ఇప్పటికే రెండు మ్యాచ్‌ లు గెలిచిన టీమిండియా.. మూడో మ్యాచ్‌ కూడా గెలిచి.. క్లీన్‌ స్వీప్‌ చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ డుబ్లిన్‌ వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

జట్ల వివరాలు

IND XI: Yashasvi Jaiswal, Ruturaj Gaikwad, Tilak Varma, Sanju Samson (WK), Rinku Singh, Jitesh Sharma/Shivam Dube, Shahbaz Ahmed/Washington Sundar, Ravi Bishnoi, Prasidh Krishna, Jasprit Bumrah, Arshdeep Singh/Mukesh Kumar

IRE XI: Ross Adair, Paul Stirling (C), Andrew Balbirnie, Lorcan Tucker (WK), Curtis Campher, Gareth Delany, Mark Adair, Barry McCarthy, Craig Young, Theo van Woerkom, Benjamin White