ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రతిపక్షాల ముఖ్య అనుచరులు వారి పార్టీలకు గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా ములుగు జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన ముఖ్యనేతలు, సీతక్క( Seetakka) అనుచరులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ (BRS) లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్ర మొగిలితో పాటు మరికొందరు ఆదివారం బీఆర్‌ఎస్ ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
Mulugu: సీతక్కకు షాక్ ఇచ్చిన అనుచరులు
Related tags :