NRI-NRT

బీఆర్ఎస్ ఇటలీ కొత్త కార్యవర్గం ఇదే

బీఆర్ఎస్ ఇటలీ కొత్త కార్యవర్గం ఇదే

వివిధ దేశాలలోని ప్రవాస భారతీయుల సంక్షేమానికి, సాంస్కృతిక పరిరక్షణకు పాటు పడుతున్న భారత జాగృతి (Bharat Jagruthi ) సంస్థ ఇటలీ శాఖను ప్రకటించింది. ఇటలీ (Italy) శాఖ అధ్యక్షుడిగా తానింకి కిశోర్‌ యాదవ్‌ (Kishore Yadav)ను సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha ) నియమించారని సంస్థ ప్రధాన కార్యదర్శి రంగు నవీన్‌ ఆచారి తెలిపారు. నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. కొత్తగా నియమించబడ్డ ఇటలీ శాఖ అధ్యక్షుడు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.