NRI-NRT

ATA Raleigh: 200 మందికి అన్నదానం

ATA Raleigh: 200 మందికి అన్నదానం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ర్యాలీ నగర యూత్ వాలంటీర్లు ఆదివారం నాడు స్థానిక అర్బన్ మినిస్ట్రిస్ ఆఫ్ దర్హం హోంలెస్ షెల్టెర్ కి 200 మందికి అల్పహారాన్ని విరాళంగా అందజేశారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని యూత్ వాలంటీర్లు వరుణ్, హర్షిని, అష్విన్ సందీప్, శ్రియన్, రాగ, సాద్‌లను అభినందించారు.