తెలంగాణలో ఇంజినీరింగ్ స్పాట్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 1న కాలేజీల్లో అంతర్గత స్లైడింగ్‌కు అవకాశం కల్పించినట్లు కన్వీనర్ తెలిపారు. సెప్టెంబర్ 1న స్పాట్ ప్రవేశాలకు కళాశాలలు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ స్పాట్ అడ్మిషన్లు కల్పించనున్నట్లు కన్వీనర్ వెల్లడించారు.