DailyDose

పాకిస్థాన్‌ యువకుడు హైదరాబాద్‌లో అరెస్టు

పాకిస్థాన్‌ యువకుడు హైదరాబాద్‌లో అరెస్టు

నగరంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు పట్టుబడ్డాడు. దాయాది దేశానికి చెందిన ఫయాజ్‌ మహ్మద్‌ పాతబస్తీలో అక్రమంగా నివసిస్తున్నాడు. అంతేకాకుండా స్థానిక మహిళను వివాహం చేసుకుని నివాసం ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో అతణ్ని పాతబస్తీ బహదూర్‌పురా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.