Politics

నేడు లండన్‌కు వెళ్లనున్న జగన్ దంపతులు

నేడు లండన్‌కు వెళ్లనున్న జగన్ దంపతులు

వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు శనివారం రాత్రి 9.30 గంటలకు లండన్‌ బయలుదేరి వెళ్లనున్నారు.అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలిసేందుకు వీరు వెళుతున్నారు. తిరిగి ఈ నెల 11వ తేదీ రాత్రికి వారు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.