NRI-NRT

అట్లాంటాలో సందడిగా ప్రారంభమయిన “ఆప్త” 15వ వార్షికోత్సవం

అట్లాంటాలో సందడిగా ప్రారంభమయిన “ఆప్త” 15వ వార్షికోత్సవం

అమెరికాలోని అట్లాంటాలో అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌(APTA) 15వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అట్లాంటాలోని గ్యాస్‌ సౌత్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుండి రాజకీయ, ఆధ్యాత్మిక, వైద్య, విద్యా, సినీ రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, బీజేపీ ఎంపీ బండి సంజయ్, జనసేన నుండి కళ్యాణ్ దిలీప్ సుంకర, ప్రముఖ సంగీత దర్శకులు కోటి, రఘు కుంచె, సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్, మెహ్రీన్, సాయి ధరం తేజ్, సమంత, గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.

అట్లాంటాలో సందడిగా ప్రారంభమయిన
అట్లాంటాలో సందడిగా ప్రారంభమయిన
అట్లాంటాలో సందడిగా ప్రారంభమయిన
అట్లాంటాలో సందడిగా ప్రారంభమయిన