NRI-NRT

డెట్రాయిట్‌లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు పఠన పోటీలు

డెట్రాయిట్‌లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు పఠన పోటీలు

రాజ్యసభ మాజీ సభ్యులు, రెండు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ఏపీ అధికార భాషా సంఘ మాజీ అధ్యక్షులు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేరు మీదుగా ప్రవాస చిన్నారులు, బాలబాలికలకు 17వ తేదీన నోవైలోని శ్రీ వేంకటేశ్వర హిందూ దేవాలయంలో తెలుగు పఠన పోటీలు నిర్వహిస్తున్నట్లు డెట్రాయిట్ తెలుగు సంఘ అధ్యక్షుడు దుగ్గిరాల కిరణ్ తెలిపారు. యార్లగడ్డ శివరాం సమర్పణలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.

DTA conducting yarlagadda lakshmiprasad telugu reciting competition