Politics

నేడు ఇండోనేషియాకు వెళ్లనున్న మోడీ

నేడు ఇండోనేషియాకు వెళ్లనున్న మోడీ

ఏషియన్, తూర్పు ఆసియా సదస్సుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి ఇండోనేషియా రాజధాని జకార్తాకు వెళ్లనున్నారు. గురువారం సదస్సులో పాల్గొని ఏషియాన్ లోని దేశాలతో వ్యాపార, సముద్ర తీర భద్రత పరస్పర సహకారంపై సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి గురువారం సాయంత్రం భారత్ కు పయనమవుతారు. ఆ తరువాత ఢిల్లీ వేదికగా జరగబోయే జీ20 సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.