Health

కృత్రిమ మానవ పిండం పూర్తి

కృత్రిమ మానవ పిండం పూర్తి

గుడ్లు, స్పెర్మ్ ప్రమేయం లేకుండా మానవ పిండాల పూర్తి నమూనాను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఈ ప్రయోగాన్ని ఇజ్రాయెల్ వీజ్‌మన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. మానవ పిండ నమూనా స్పెర్మ్ – గుడ్డు లేకుండా సృష్టించబడిన పిండ నమూనా 14వ రోజు వరకు గర్భం వెలుపల పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా ఇది ఎల్రీ పిండం యొక్క అన్ని కీలక నిర్మాణాలను అనుకరించే మొదటి పూర్తి ఎబ్రియో మోడల్ అని పరిశోధకులు తెలిపారు. అలాగే ఈ విధానంపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.