ఇండీయానాపోలిస్‌కు చెందిన ప్రవాస తెలుగు ప్రముఖుడు (స్వస్థలం: భోంగిర్, తెలంగాణ), హామిల్టన్ కౌంటీ రిపబ్లికన్ పార్టీ కోశాధికారి చింతల రాజు ఇండియానా 5th District నుండి అమెరికా కాంగ్రెస్ బరిలో తలపడుతున్నారు. ఇండియానా-ఇండియా వాణిజ్య మండలి వ్యవస్థాపక అధ్యక్షుడిగానే గాక వ్యాపారవేత్తగా, స్పీచ్ పాథాలజిస్ట్‌గా రాజు ఇండియానాలో సుపరిచితులు. 1994 నుండి ఇండియానాలో నివసిస్తున్న ఆయన తన విజయానికి ప్రవాస భారతీయుల మద్దతు చురుగ్గా కూడగడుతున్నారు. ఆయనకు ప్రవాసులు అభినందనలు అందజేస్తున్నారు.
More Info: https://www.rajuforcongress.com/