స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్.
ఈ నెల 22 వరకూ చంద్రబాబుకు రిమాండ్ విధింపు
తీర్పు వెల్లడించిన విజయవాడ ఏసీబీ కోర్టు
సుదీర్ఘ వాదనలు వినిపించిన ఇరువర్గాల లాయర్లు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతో అరెస్టు చేసిన ఏపీ సీఐడీ
271 కోట్ల స్కామ్లో చంద్రబాబును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ
సుమారు 8 గంటల పాటు సాగిన సుదీర్ఘ వాదనలు
రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువడించిన విజయవాడ ఏసీబీ కోర్టు
నిరుత్సాహంలో తెలుగుదేశం పార్టీ నాయకులు
శాంతిభద్రతలు విఘాతం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
ఈ రాత్రికి సీట్ ఆఫీస్ కి తరలించి….. రేపు రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం