తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం రాష్ట్ర రాజకీయ చరిత్రలో చీకటి రోజని NRI TDP USA Coordinator కోమటి జయరాం అన్నారు. దీనికి నిరసనగా లాస్ ఏంజెల్స్‌లో NRITDP శ్రేణులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
లాస్ ఏంజెల్స్‌లో NRI TDP నిరసన
Related tags :