బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. భగవంత్ కేసరి సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఎప్పటిలాగే యాక్షన్ డ్రామా కాకుండా.. బాబీ, బాలయ్య కాంబోలో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని టాక్ వినిపిస్తోంది.
బాలకృష్ణతో శ్రీనిధిశెట్టి
Related tags :