నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం 11.09.2023 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టాలని తెదేపా పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వెలువరించారు.
రేపు ఏపీ బంద్కు తెదేపా పిలుపు
Related tags :