NRI-NRT

చంద్రబాబుకు మద్దతుగా న్యూజెర్సీ ప్రవాసుల నిరసన

చంద్రబాబుకు మద్దతుగా న్యూజెర్సీ ప్రవాసుల నిరసన

అన్యాయంగా చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ అమెరికాలో న్యూజెర్సీలో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. చంద్రబాబును జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. We Want Justice, We are with CBN నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును విడుదల చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపారు.

చంద్రబాబుకు మద్దతుగా న్యూజెర్సీ ప్రవాసుల నిరసన