రిపబ్లికన్ తరఫున అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతోన్న భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి.. కీలక హామీలతో ముందుకెళ్తున్నారు. తాను అధికారంలోకి వస్తే 75శాతం ఉద్యోగులను తొలగించడంతోపాటు ఎఫ్బీఐని మూసివేస్తానని ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో సంచలన ప్రకటన చేసిన రామస్వామి.. తాను అధికారంలోకి వస్తే లాటరీ ఆధారిత హెచ్-1బీ వీసా ప్రక్రియకు స్వస్తిచెప్పి దాని స్థానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని తెస్తానని పేర్కొన్నారు.
నేను గెలిస్తే ప్రతిభ ఆధారిత H1 వీసాలు

Related tags :