కొత్త హీరోయిన్స్ రాకతో త్రిషకు ఆఫర్స్ తగ్గాయి. దీంతో తమిళంలో ఒకటి రెండు చిత్రాలు చేస్తూ సైలెంట్ అయ్యింది. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది. నాలుగు పదుల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. తాజా సమాచారం ప్రకారం త్రిష రెమ్యునరేషన్ పెంచేసినట్లుగా తెలుస్తోంది. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో రాబోయే చిత్రంలో త్రిష నటించనుంది. ఈ చిత్రానికి దాదాపు రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
పారితోషకం భారీగా పెంచేసిన త్రిష

Related tags :