ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో సమంత చిట్‌చాట్ పెట్టింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న ప్రశ్నకు ప్రస్తుతం ఏదీ ఒకే చేయలేదని చెప్పింది. మీ చర్మం ఎందుకంత బాగుందన్న ప్రశ్నకు.. ‘అలాంటిదేమీ లేదు, చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. దానివల్ల నా చర్మం దెబ్బతింది, పిగ్మంటేషన్ వచ్చింది. చిన్మయి నన్ను గ్లాసీగా చేస్తానంది’ అని పేర్కొంది. యాక్షన్ సినిమా చేయొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా సిటాడెల్‌లో యాక్షన్ రోల్ చేశానంది.
స్టెరాయిడ్స్ వలనే…
Related tags :