Business

కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ప్రతిష్టాత్మక NAFSCOB అవార్డు

కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ప్రతిష్టాత్మక NAFSCOB అవార్డు

జైపూర్ లోని మరియట్ హోటల్ లో జరిగిన నాఫ్స్కాబ్ వార్షిక సమావేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరమునకు గాను ఉత్తమ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అవార్డును నాఫ్స్కాబ్ చైర్మన్ కె. రవీంద్రరావు చేతులమీదుగా కృష్ణా డీసీసీబీ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా డీసీసీబీ డైరెక్టర్స్ రవిశంకర్, జి. రవీంద్ర రాణా, జి. పెద్ద వెంకయ్య, టి. కృష్ణారావు మరియు పి. సుజాత, సీఈఓ ఏ.శ్యామ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.