అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అదానీ.. అక్కడి నుంచి నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. పలు కీలక అంశాలపై సీఎం జగన్‌తో అదానీ చర్చిస్తోన్నట్టు సమాచారం.
అదానీ సంస్థల అధినేతతో జగన్ భేటీ
Related tags :