2023 తానా ఎన్నికలు అర్ధాంతరంగా రద్దు చేసి, నాలుగు గోడల మధ్య మూడు గ్రూపులు తమకు కావల్సిన పదవులు పంచేసుకున్నారు. ఈ చర్య తానా రాజ్యాంగ విరుద్ధమని, ఆ పదవులు చెల్లవని, తానాలో ఏప్రిల్ 29 2023 నాటికి ఉన్న బోర్డు సభ్యులే కొనసాగి వచ్చే 90రోజుల్లో తానా రాజ్యాంగ అనుసారం ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలు TNI పాఠకుల కోసం ప్రత్యేకంగా ఈ దిగువ అందజేస్తున్నాం.