NRI-NRT

ఫిలడెల్ఫియాలో నాట్స్ గణేశ్ ఉత్సవం

NATS Ganesh Festival 2023 In Philadelphia

నాట్స్ ఫిలడెల్ఫియా ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక భారతీయ టెంపుల్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో 1000మందికి మహాప్రసాదాన్ని వితరణగా అందజేశారు. దీప్తి, రామకృష్ణ గొర్రెపాటి, భార్గవి, రమణ రాకోతు, సునీత, లవ ఇనంపూడి, దీప, పార్ధ మాదల, కవిత. ప్రకాష్ కురుకుండ, అంజు, విజయ్ వేమగిరి, దీక్ష, మధు కొల్లి, కమలజ, నిరంజన్ యనమండ్ర, మాలిని, శ్రీనివాస్ గట్టు, రాజ్యలక్ష్మి, సురేంద్ర కొరిటాల, బిందు, బాబు మేడి, సునీత, మధు బుదాటి, లావణ్య, సురేష్ బొందుగుల, కమల, రామ్ కొమ్మనబోయిన, సునీత, ప్రశాంత్ పసుపుల, అను, శ్రీనివాస్ దొంతినేని, భావన, రఘు సిరగవరపు, కవిత సతీష్ పుల్యపూడి, నీలిమ సుధాకర్ ఓలేటి, రాధిక, హరి బుంగాటవుల, సుధ, నాట్స్ ఫిలడెల్ఫియా చాప్టర్ సభ్యులు ఈ కార్యక్రమ విజయవంతంలో కీలకపాత్ర పోషించారు.

ఫిలడెల్ఫియాలో నాట్స్ గణేశ్ ఉత్సవం - NATS Ganesh Festival 2023 In Philadelphia
ఫిలడెల్ఫియాలో నాట్స్ గణేశ్ ఉత్సవం - NATS Ganesh Festival 2023 In Philadelphia