జూ. ఎన్టీఆర్ సినిమాల్లో అదుర్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా మళ్లీ థియేటర్‌లోకి రాబోతుంది. తారక్ ఇండస్ట్రీకొచ్చి 23ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను నవంబర్ 18న 4ఖ్ ప్రింట్‌తో రీ-రిలీజ్ చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
“అదుర్స్” రీ-రిలీజ్
Related tags :