మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుపై స్కాట్లాండ్ ఎన్నారైలు నిరసన తెలిపారు. తెలియచేసారు. స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ నగరంలోని చారిత్రాత్మక కోట వద్ద జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై తమ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా. శ్రీకాంత్ లావు, పోలిన వెంకట్రాయుడు, చిగురుపాటి రవి, మర్రి ప్రణవి, షేక్ జమ్రుద్ బాషా తదితరులు పాల్గొన్నారు.
స్కాట్లాండ్ ప్రవాసుల నిరసన
Related tags :