అమెరికా తెలుగు సంఘం(ATA) ఆధ్వర్యంలో టెక్సాస్లోని కొప్పెల్ సిటీ ఫైర్ స్టేషన్ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిబ్బందికి ఆటా ప్రతినిధులు భోజనం అందజేశారు. అత్యవసర సేవల సిబ్బంది సేవలను కొనియాడారు. లక్ష్మి పోరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సోమశేఖర్ నల్ల, రామ్ అన్నాది, ప్రవీణ అంబటి, దామోదర్ ఆకుల తదితరులు పాల్గొన్నారు. ఆటాకు కొప్పెల్ అత్యవసర సేవల సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.
అత్యవసర సేవల సిబ్బందితో ఆటా-డల్లాస్ సమావేశం

Related tags :