NRI-NRT

CBN: కెనడా రాజధాని పార్లమెంట్ హిల్ వద్ద నిరసన

CBN: కెనడా రాజధాని పార్లమెంట్ హిల్ వద్ద నిరసన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టోరంటో, మాంట్రియల్, ఒట్టావా నుండి తెలుగు ప్రవాసులు కెనడా పార్లమెంట్ రాజధాని ఒట్టావాలోని పార్లమెంట్ హిల్ వద్ద శాంతియుత నిరసన మరియు ర్యాలీ నిర్వహించారు. కెనడా తెలుగువారు ఆయన అరెస్టును ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని వారు నినాదాలతో హోరెత్తించారు. అనిత బెజవాడ, మధు చిగురుపాటి, రావు వాజా, కోటేశ్వరరావు పోలవరపు, సుమంత్ సుంకర, భార్గవ్ గొర్రెపాటి, అవినాష్ కాంతమనేని, బాబీ, వెంకటేష్ పర్వతనేని, లక్ష్మణ్ కర్నాటి, సదా శివరావు గద్దె తదితరులు పాల్గొన్నారు.

CBN: కెనడా రాజధాని పార్లమెంట్ హిల్ వద్ద నిరసన