నార్త్ కరోలినా రాష్ట్రం రాలె నగర తెదేపా ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. అల్లు రామ్, బొట్టు వంశీ, యార్లగడ్డ రాజేష్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుమార్ చల్లా, అక్కిన మూర్తి, సుంకర మిథున్, వేముల కేశవ్, సిద్ధా, కిఋఅన్ చిలుకూరి, శ్రీపాద కాసు, తాతినేని ప్రవీణ్, తుమ్మలపల్లి రమేష్, చదలవాడ శశి, గొట్టిముక్కల శిరీష్, లాము రవికిషోర్, వెల్లంకి సురేష్, వినోద్, గిరి, వీరయ్య, వెంకట్, శ్రీనివాస్, మురళీ, రవి, భాను, నరేష్ కొసరాజు, కళ్యాన్ తదితరులు పాల్గొన్నారు.
రాలెలో తెదేపా కొవ్వొత్తుల ర్యాలీ

Related tags :