Movies

హీరోగా సుమ-రాజీవ్ కనకాలల కుమారుడు

హీరోగా సుమ-రాజీవ్ కనకాలల కుమారుడు

నటుడు రాజీవ్‌ కనకాల-సుమల తనయుడు రోషన్‌ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. అతడి తొలి సినిమా “బబుల్ గమ్‌” టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. యువత లక్ష్యంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రవికాంత్‌ పేరేపు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.