NRI-NRT

553 మంది పేద విద్యార్థులకు తానా బ్యాగుల పంపిణీ

553 మంది పేద విద్యార్థులకు తానా బ్యాగుల పంపిణీ

డా. నవనీతకృష్ణ గొర్రెపాటి బ్యాక్‌ప్యాక్ పథకంలో భాగంగా తానా డెట్రాయిట్ ఆధ్వర్యంలో గోంపర్స్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 553 బ్యాగులను వితరణగా అందజేశారు. చిలుకూరి రాంప్రసాద్, జంపాల విష్ణులు ఈ కార్యక్రమానికి చేయూతనందించారు. కాంగ్రెస్ సభ్యుడు తానేదార్, తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపులు ముఖ్య అతిథిగా హాజరయి బ్యాగులను పంపిణీ చేసి నిర్వాహకులను అభినందించారు.

553 మంది పేద విద్యార్థులకు తానా బ్యాగుల పంపిణీ