Sports

కూకట్ పల్లి కాంగ్రెస్ టికెట్ దక్కేనా?

కూకట్ పల్లి కాంగ్రెస్ టికెట్ దక్కేనా?

కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్‌ కోసం సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒక టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆయన పేరును కూకట్‌పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు. అధిష్ఠానం ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది.