మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయులు కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో.. చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధికి చిరునామాగా మారిందని వక్తలు అన్నారు. జై చంద్రబాబు అని నినదించారు. ఈ కార్యక్రమంలో భాను మాగులూరి, యాష్ బొద్దులూరి, సుధీర్ కొమ్మి, నీలిమ చనుమోలు, సురేఖ చనుమోలు, రమేష్ గుత్తా, వీర నారాయణ, నెహ్రు, గోపాల్ శీలంనేని, రమేష్ అవిర్నేని, దుర్గాప్రసాద్ కూచిపూడి, చక్రవర్తి, సురేష్, అమ్మిరాజు, రామకృష్ణ, యువ సిద్ధార్థ్, సామంత్ తదితరులు పాల్గొన్నారు.
డీసిలో కాంతితో క్రాంతి కార్యక్రమం
Related tags :