Devotional

తెలుగు పండుగల ప్రత్యేకత తెలుసా?

తెలుగు పండుగల ప్రత్యేకత తెలుసా?

మన పండుగల గొప్పతనం తెలుసుకోండి……….!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸ఉగాది:-  కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.

🌿శ్రీరామ నవమి:- భార్య – భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.

🌸అక్షయ తృతీయ:- విలువైన వాటిని  కూడబెట్టుకోమని.

🌿వ్యాస (గురు) పౌర్ణమి :-  జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.

🌸నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.

🌿వరలక్ష్మి వ్రతం :-  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

🌸రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

🌿వినాయక చవితి ( నవరాత్రులు ) :-  ఊరంతా ఒక్కటిగా కలవడానికి.

🌸పితృ అమావాస్య:- చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.

🌿🎻🌹🙏మన పండుగల గొప్పతనం తెలుసుకోండి……….!!

🌿దసరా ( ఆయుధ పూజ)  :- ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

🌸దీపావళి :-  పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

🌿కార్తీక పౌర్ణమి :-  చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.

🌸సంక్రాంతి :-   మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

🌿మహాశివరాత్రి :-  కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

🌸హోలీ :-   వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు,  పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

🌿ఇవే కాక, ప్రతీ నెల వచ్ఛే
👉రెండు ఏకాదశిలు,
👉సంకష్ట హర చతుర్థి,
👉మాస శివరాత్రి,
👉ప్రాదోశ వ్రతం,
ఇలా చిన్న పెద్ద అన్ని పండుగలు, వ్రతాలు, మొదలగునవి…..

🌸ప్రతి హిందువు, ప్రతి పండక్కి, కష్టమైనా, తీరిక చేసుకొని, హిందూ సంప్రదాయాన్ని, భావితరాలకు, మీ పిల్లలకు గుర్తుండే విధంగా, వాళ్లతో కలిసి మెలిసి పండగ చేసుకోవాలని, మన పెద్దల ఆచారాన్ని, నమ్మకంతో పాటిస్తాం, తప్పకుండా జరుపుకుంటాం.

🌿ఇదే మన ధర్మం గొప్పతనం. హిందువులమని గర్విద్దాము . హిందువులుగా జీవిద్దాము..

ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

🌸దీపావళి :-  పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

🌿కార్తీక పౌర్ణమి :-  చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.

🌸సంక్రాంతి :-   మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

🌿మహాశివరాత్రి :-  కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

🌸హోలీ :-   వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు,  పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

🌿ఇవే కాక, ప్రతీ నెల వచ్ఛే
👉రెండు ఏకాదశిలు,
👉సంకష్ట హర చతుర్థి,
👉మాస శివరాత్రి,
👉ప్రాదోశ వ్రతం,
ఇలా చిన్న పెద్ద అన్ని పండుగలు, వ్రతాలు, మొదలగునవి…..

🌸ప్రతి హిందువు, ప్రతి పండక్కి, కష్టమైనా, తీరిక చేసుకొని, హిందూ సంప్రదాయాన్ని, భావితరాలకు, మీ పిల్లలకు గుర్తుండే విధంగా, వాళ్లతో కలిసి మెలిసి పండగ చేసుకోవాలని, మన పెద్దల ఆచారాన్ని, నమ్మకంతో పాటిస్తాం, తప్పకుండా జరుపుకుంటాం.

🌿ఇదే మన ధర్మం గొప్పతనం. హిందువులమని గర్విద్దాము . హిందువులుగా జీవిద్దాము..స్వస్తి…